తెలుగు సామెతలు.1
**ఆడ పిల్ల సిగ్గు బిల్ల పలువురిలో కనిపించ రాదు,
**ఆడ బోయిన తీర్థం ఎదురైనట్టు ,,,
**ఆడదాని వయసు మగవాని సాంపాదన అడగ కూడదట
**ఆడ లేక మద్దెల ఒడన్నట్లు
**ఆడ వారికి బట్టతల రాదేమండి,,బెట్టుదల ఎక్కువ గనుక
**ఆది లోనే హంస పాదు,,
**ఆడి తప్పరాదు పలికి బొంకరాదు
**ఆకాశానికి హద్దు లేదు..ఆకలి రుచి ఎరుగదు,,
నిద్ర సుఖమెరుగదు వలపు సిగ్గెరుగదు
**ఆకలి వేస్తే రోకలి మింగమన్నాడట
**ఆకు ఎగిరి ముల్లు మీద పడ్డా ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే
**ఆలస్యం అమృతం విషం
**ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరుఱా సోమలింగం అన్నట్టు
**ఆరె దీపానికి వెలుగెక్కువట
**ఆరోగ్యమే మహా భాగ్యము
**ఆస్తి మూరెడు ఆశ బారెడు
**ఆత్రగానికి బుధ్ధి మాంద్యము
**ఆవులింతకు అన్న వున్నాడు గాని తుమ్ముకు తమ్ముడు లేడట,,
**ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు
**ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
**ఆయనే వుంటే మంగలితో ఏమి పని,
**అబద్దమాడినా అతికినట్లుండాలి,,,
**అబ్యాసం కూసు విద్య,,
**అచ్చగాడి పెళ్ళిలో బుచ్చి గాడికొక జంజపు పోగు,,
**అడగనిదే అమ్మైన పెట్టదు,,
**ఆడవారి మాటలకు అర్ధాలు వెరులె,,
**అడవి గాచిన వెన్నెల,,,
**అడవిలో పెళ్ళికి జంతువులే పురోహితులు,,
**ఆసలు బాబు కన్నా...గుడ్డి బాబు మేలు అన్నట్టు
**అసలు కంటే వడ్డీ అంటే ప్రీతి అట
**అసమర్దుడికి అవకాశమివ్వనేల
**అశపోతుబ్రహ్మడు లేసిపోతూ పప్పుఅడిగాడట
**అతి రహస్యం బట్ట బయలు
**అత్త లేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
**అయిన వారికి ఆకులలో కాని వారికి కంచాలల్లో వడ్డించినట్లు
**అయ్య వచ్చె వరకు అమావాశ్య ఆగుతుందా?
**భార్య రూపవతి శత్రుః…
**భక్తి లేని పూజకి పత్రి చేటు
**అయ్యకు లేక అడుక్కు తింటుంటే
కొడుకు వచ్చి కొడి పలావ్ అడిగాడట,
**అయ్యవారిని చెయ్యబొతే కొతి అయినట్లు
**బంతిలో బలపక్షం,,
**బ్రకతలేని వాడు బడి పతులట,,
**బతికుంటే బలుశాకు తినవచ్చు
**బెల్లం చుట్టు ఈగల్ల
**బెల్లం కొట్టిన రాయిల,,
**బావి లొ కప్పలా..
**అంత్య నిష్టూరం కన్న ఆది నిశ్టూరం మేలు
**అనుమానం పెనుభూతం
**అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు
**అప్పు చేసి పప్పు కూడు
**అర్ధరాత్రి మద్దెల దరువు అన్నట్లు
**అసలే లేదంటే పెసరపప్పు వండమన్నట్టు
**అన్ని దానములలో విద్య దానం గొప్పది
**అన్ని ఉన్న అల్లుని నోట్లో శని వుంది అన్నట్లు
**అంతట బావే కాని వంగ తోట కాదు,,
** చచ్చిన వాడి పెళ్ళికి ఒచ్చినదే కట్నం
**చద్ది కూడు తిన్నమ్మ మొగుడాకలి ఎరగదట
**చదువవేస్తే ఉన్నమతి పోయినదట
**విద్య లేని వాడు వింత పశువు
**చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
**చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
**చక్కనమ్మ చిక్కినా అందమే
**చల్ల కొచ్చి ముంత దాచినట్లు
**చంక లొ పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగిందట
**చస్తుంటే సంధ్యా మంత్రమన్నాడట ఒకడు
**చెడపకురా చెడేవు
**చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్లు
**చెముడాఅంటే మొగుడా అన్నట్టు
**చెప్పే వాడికి వినే వాడు లోకువ
**చిల్లర దేవుళ్ళకు చేరువయితే అసలు దేవుడికి దురమౌతావు
**చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
**చింత చచ్చినా పులుపు చావదు,
** చెప్పేవన్నీ శ్రీరంగనీతులు దూరేవన్నీ దొమ్మరి
గుడిసెలు
**చెరపకురా చెడిదెవు, ఉరకకురా పడెదవు
**చెరువుకి నీటి ఆస నీటికి చెరువు ఆశ
**చెట్టు పేరుచెప్పి కాయలమ్ము కున్నట్లు
**చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు
**చేవిటోడి పెళ్ళికి మూగోడి కచేరి
**చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే
అవంకర టింకరవి ఏమి కాయలని అడుగుతున్ధట
**చిత్తం శివుని పైన భక్తీ చెప్పుల పైన
**చివికి చివికి గాలివాన అయినట్లు
**చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
**దాసుని తప్పు దండము తో సరి
**డబ్బేమన్నా చెట్టుకి కాస్తుందా
**డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కాడట
**డబ్బూ పోయే శని పట్టే
**డబ్బుకు లోకం దాసోహం
**దేవుడు వరం ఇచ్చిన పూజారి వర మివ్వడు
**దమ్మిడి మున్డకు ఏగాని సవరం అన్నట్లు
**దంచినమ్మకు బొక్కిందే కూలట
**దండం దాస గుణం భవేత్
**దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
**దయ గల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
**దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి
**దేముడికి దక్షిణ ఎందుకు వెయ్యాలి అంటే ఉత్తరం వేస్తే వెళ్ళదు గనుక
**దేవుడు గుడి లోనే పదిలం
**దెయ్యలు వేదాలు వల్లించినట్లు
**దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
**దిన దిన గండం దీర్ఘాయిశ్హు
**దొంగ చేతికి తాళాలు ఇట్చినట్లు
**దొంగకు దొంగ బుద్ధి దొరకు దొర బుద్ది
**దొంగకు తేలు కుట్టినట్లు
**దూరపు కొండలు నునుపు
**దొరికితేనే దొంగలు దొరక్క పోతే దొరలూ
**దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
**దురాశ దుఖ్ఖమునకు చేటు
**దూరపు కొండలు నునుపు
**గాడిద సంగీతానికి ఒంటే ఆశ్చర్యపడితే ఒంటే
అందానికి గాడిద మూర్చ పోయిందట
**గాజుల బేరము భోజనాననికి సరీ
**గాలి లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు
**గాలికి పొయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు
**గంతకు తగ్గ బొంత
**గతి లేనమ్మకు గంజే పానకము
**గోరు చుట్టూ మీద రోకలి పోటు
**గోడ మీద రేపు
**గోడ మీది పిల్లి
**గోడలకు చెవులుంటాయి
**గోడ్డుని చూసి గడ్డి వెయ్యాలి
**గోముఖ వ్యాఘ్రం
**గొంత్తెమ్మ కోరికలు
**గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది
**గోచికెక్కువ ఉత్తరియానికి తక్కువన్నట్లు
**గోలెందుకు gopi అంటే గోడ కుర్చీ వేసేందుకు kpఅన్నాడట.,
(హహహ ఇది మన తరగతి గదికి సంభందించినది)
**గ్రుడ్డి కన్న మెల్ల మేలని
**గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
**గుడ్డి కన్నుమోసినా ఒకటె తెరిచినా ఒకటే నట
**గుడిని మింగే వాడికి నంది పిండి మిరియమట
**గుడిని గుడిలో లింగాన్ని మింగి నట్లు
**గుంబనం గునపం లాంటిదైతే,ఆడంబరం అరిటాకు లాంటిదట,
**రావు గారెన్ని రంకెలేసినా నాయుడుగారు నాకేం లెక్కన్నాడట..
**ఎక్కుబెట్టురా ఇనకుల సోమా అంటే ఇరగదీశా చూడు విశ్వామిత్రా అన్నట్టు..
**గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
**గుఱ్ఱము గ్రుడ్డి దైనా దానాలో తక్కువ లేదు
**గురువుకు పంగనామాలు పెట్టినట్లు
**గురువును మించిన శిష్యుడుఛె
**ఇంట గెలిచి రచ్చ గెలువు
**ఇంట తిని ఇంటి వాసాలు లేక్కపెట్టినట్లు
**ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు,.
**ఇంట్లో చూరు కింద నీళ్ళు తాగి
బయటకోచ్చి చల్ల తాగమని చెప్పుకుంటారు
**ఇంట్లో ఈగల మోత బైట పల్లకి మోత
**ఇస్తే హిరణ్య దానం ఇవ్వక పొతే కన్యా దానం
**ఇసుక తక్కెడ పేడ తక్కెడ
**జోగి-జోగి రాసుకుంటే రాలేది బూడిదే
**జుట్టు వున్నా అమ్మ ఏ కొప్పు ఐన పెడుతుంది
**కొత్త పండక్కి కూడ పాత మొగుడేనన్నట్లు
**కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు,,

**కాగల కార్యము గంధర్వులే తీర్చి నట్టు
**కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే
చక్కనోళ్ళ స్వరూపాలెంచటానికి అందిట.
**కాకి ముక్కుకు దొండ పండు
**కాకి పిల్ల కాకికి ముద్దు
**కాకిలా కలకాలం బ్రతికేకన్న హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలు
**కాలం కలిసి రాక పొతే కర్రె పామై కాటు వేస్తుందిట
**కాలికెస్తె మెడకి మెడకేస్తే కాలికి అన్నట్లు
** కాసులుంటే కేసులొక లెఖ్ఖా అన్నట్టు..
** కాలుకు బలపం కట్టుకు తిరిగి నట్టు...
** కాంత చక్కదనం కడప (గడప) చెబుతుందట,,,
**కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితె తీసుకోగలమా?
**కాషాయం కట్టిన వాళ్ళందరు సన్యాసులు కారు ఖద్దరు కట్టిన వాళ్ళంతా దేశభక్తులు గారు
**కషాయం మింగిన వాళ్లందరికీ కఫం కరగదు
**కాసు ఉంటే చాలు మార్గముంటుది
**కాయా పండా
**కథ కంచికి మనమింటికి
**కడుపా కల్లేపల్లి చేరువా?
**కడుపు చించుకుంటే కాళ్లపై పడ్డట్లు
**కీడెంచి మేలెంచమన్నారు
**కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి
**కొంప కొల్లేరు అయ్యింది
**కోనబోతే కొరవి అమ్మబోతే ఆడవి
**కొండ నాలిక కు మందేస్తే ఉన్న నాలిక
ఊడిపోయిందట
**కొండల్లే వచ్చిన ఆపద కూడ మంచువలే కరిగినట్లు
**కొండను తొవ్వి యెలుకను పట్టినట్లు
తెలుగు సామెతలు.,2
**కొందరికి గొప్పవాళ్ళయ్యాక చిన్నతనం చెప్పుకోవడం చిన్నతనం
*కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసురా
**కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి
**కూసే గాడిద వచ్చి మెసె గాడిదను చెరచిందట
**కూసింత కూతురుంటే అన్నీ మంచం మీదికే కూడునట
**కూటి కోసం కోటి విద్యలు .
**కొప్పున్నమ్మ కొటి ముడులు వేస్తుంది .
**కొరకరాని కొయ్యలా .
**కొరివితో తల గోక్కున్నట్లు .
**కోతి పుండు బ్రహ్మ రాక్షసి .
**కోతికి కొబ్బరికాయ దొరికినట్టు
**కొత్తొక వింత -పాతొక రోత .
**కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
**కొత్త భిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు .
**కృషితొ నాస్తి దుర్భిక్షం
**క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము .
**కుడుము చేతికిస్తే పండగ అనేవాడు .
**కుక్క కాటుకు చెప్పు దెబ్బ .
**కుక్కవస్తె రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు .
**కుక్షిలొ అక్షరం ముక్క లేదు కానీ కూర్పు బాగనేఅని
**కుళ్ళు పిల్లకి అల్లం పచ్చడి అన్నట్టు
**లో గుట్టు పెరుమాళ్ళ కెరుకట
**కూటికి పేదైనా గుణానికి పేదను కాదని
**విస్తర్లు తీయరా అబ్బాయి అంటే జనాభా లెక్కేసాడట
** కాశికెళ్ళినా శనీశ్వరం తప్పనట్లు...
** కాలే కడుపుకు కలిగంజే పరమాన్నమట,,
** కాడు రమ్మంటూంది ఊరు పొమ్మాంటుదని.,,
**మా తాతలు నేతులు తాగారు మా మూతులు
వాసన చూడండి అన్నట్టు,
**మాటలు చూస్తే కోతలు దాటుతాయి .
**మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉసుకో
ఉసకో అందట .
**మంచమున్నంత వరకు కాళ్ళు చాపుకో
**మంచి వాడు , మంచి వాడు అంటే ...మంచమెక్కి గంతులేసాడట .
**మంచికి పొతే చేడెదురైనట్లు .
** మనిషికొక తెగులు మహిలో వేమ అన్నారు .
** మనిషొకటి తలిస్తే , దైవమొకటి తలిచాడట
** మంత్రాలకు చింతకాయలు రాలతాయా? .
** మంత్రాలు ఎక్కువ . తుంపర్లు తక్కువ .
** మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాల ?
** మేక వన్నె పులి .
** మెత్తగా ఉంటె మొత్త బుద్ది అయ్యిందట .
** మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె!
** మొదటికే మోసం
** మొదట భోగట , భోగాలేక్కువై రోగట , రోగాలు భరించలేక యోగట .
** మొగుడ్ని తన్ని మొర పెట్టుకుందిట .
** మొగుడు కొట్టినందుకు కాదు , తోడి కోడలు దేప్పినందుకు .
** మొహమాటానికి పొతే కడుపు అయ్యిందట
**మొక్కై వంగనిది మానై వంగునా ?
**మోటు మొగునిది నాటు సరసం అన్నట్టు,,,
**మోట గొట్టవే మరదలా అంటే
మొగం అద్దంలో చూసుకొస్తా బావా అందిట,
** మొండి వాడు రాజు కన్నా బలవంతుడుట
** మూల విగ్రహానికి లేక ముష్టి ఎత్తుతుంటే ,
వుస్త్సవ విగ్రహాలు వచ్చి ఊరేగింపు ఎప్పుడు అన్నవట
** మూలిగే నక్క మీడ తాటికాయ పడ్డట్లు .
** మూన్నాళ్ళ ముచ్చట .
** మొరటి వాడికి మొగలి పువ్వు ఇస్తే
మడిచి ఎక్కడో పెట్టుకున్నాడట .
** మొరిగే కుక్క కరవదు .
** మొసేవానికి తెలుసు కావడి బరువు .
** ముడ్డి మీడ తంతే మూతి పళ్ళు రాలినట్టు .
** ముక్కట్టుకోమంటే బ్రహ్మాణుది ముక్కు పట్టుకున్నాడట .
** ముక్కు మీద కొపం మొదటికే మోసం .
** ముక్కుకు సూటిగా పోవడం .
** ముళ్ళ కంప మీడ పడిన గుడ్డలా …
** ముల్లును ముల్లుతోనే తీయాలి , వజ్రాన్ని వజ్రం తోనే కోయాలట
* ముండా కాదు , ముత్తైదువా కాదని .
** ముండా కాదు , ముత్తైదువా కాదని .
** ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు .
** ముందుకు పొతే గొయ్యి -వెనుకకు పొతే నుయ్యి .
** ముందు వచ్చిన చెవుల కంటే ...
.వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు .
**ముందుంది ముసళ్ళ పండగ .
** ముంజేతి కంకణమునకు అద్దము ఎందుకు ?
** ముసలోడికి దసరా పండగన్నట్లు .
** నారు పోసిన వాడు నీరు పోయాడా ?
** నడుమంత్రపు సిరి , నరాల మీద పుండట
** నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా .
** నాట్యం చేయవే రంగసాని అంటె నేల వంకర అందట .
** నవ్వే ఆడదాన్ని , ఏడ్చే మగవాడిని నమ్మ కూడదు !
** నవ్విన నాప చేనే పండుతుందని
** అగ్గి లేనిదే పొగ రాదు, నిప్పు ముట్టనిదే చేయి కాలదు
** నూరు గొడ్లు తిన్న రాబందుకైన ఒకటే గాలిపెట్టు .
** నూరు గుర్రాలకు అధికారి , ఇంట భార్యకు యెండు పూరి .
** నోరు మంచిదైతే ....ఊరు మంచిది .
** నువ్వు ఎక్కాల్సిన రైలు ఇప్పుడు ఒక
జీవితకాలం లేటు , అది దేవుడు ని జీవితంపై వేసిన వేటు .
** నువ్వు మేకని కొంటే , నేను పులిని కొని నీ మేకని చంపిస్తా అన్నదట .
** ఓడ ఎక్కే దాకా ఓడ మల్లన్న ....
ఓడ దిగిన తరవాత బొడి మల్లన్న అన్నట్టు
** ఒక వోరలో రెండు కత్తులు ఇమడవు .
** అదృష్టం కలిసి వొచ్చి స్వర్గానికి వెళ్తే ,
రంభ ముట్టై మూల కూర్చుందట .
** ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే కుండలన్నీపగలగొట్టిదట .
** పుండు మీడ కారం చల్లినట్లు .
** పుణ్యం కొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు .
** పువ్వు పుట్టగానే పరిమళించును .
** కుక్క పెత్తనం గాడిద తీసుకున్నట్టు
** రాజుని చూసిన కళ్ళకి , మొగుడ్ని చూస్తే , మొత్తు కొవలనిపించిధిట
** రామాయణములో పిడకల వేట .
** రాత రాళ్ళ పాలు ఐతే , మొగుడు ముండ పాలు అయ్యాడట .
** రాజు గారి రెండవ భార్య మంచిది అన్నట్లు…
** బతకడం కొసం తిను తినడం కోసం బ్రతకకు
** తిండికి తిమ్మరాజు ....పనికి పోతరాజు .
** తింటే గారెలు తినాలి , వింటే భారతం వినాలి
** తియ్యటి తేన నిండిన నోటితోనే తేనటీగా కుట్టేది
** పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు
** పిండి కొద్ది రొట్టెట . టపా కొద్దీ కామెంట్లట
**పిట్ట కొంచెము కూత ఘనమట .
** పోరు నష్టము పొందు లాభమని .
** పూస గుచ్చినట్టు చెప్పడం .
** పోరాని చోట్లకు పొతే రారాని మాటలు రాకపోవు
** పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నాడట .
** పొరుగింటి పుల్ల కూర రుచిట .
** పొట్ట కొస్తే అక్షరం ముక్క లెదు అన్నట్లు .
** పొట్టి వానికి పుట్టెడు బుద్ధులు .
** పోటుగాడు పందిరి వేస్తే పిచ్చికలు వచ్చి కూల దోసాయట .
** పౌరుషం పుంల్లింగం , సహనం స్త్రీ లింగమట .
** పులిని చూసి నక్క వాత పెట్టు కున్నట్లు
** మొదలు చెడ్డ బేరము .
** తంతే గారెల బుట్టలో పడ్డట్లు .
** తను చేస్తే శృంగారం, పరులు చేస్తే వ్యభిచారం .
** తను వలచింది రంభ,తను మునిగింది గంగట .
** తప్పులు వెదికే వాడు, తనతప్పు లెరుగడట..
** తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ అని
** తీగ లాగితే దొంక అంతా కదిలినట్లు .
** తెగే దాక లాగకురా తాండవ శాస్రీ అని
** తేనె పూసిన కత్తి.
** తిక్కలోడు తిరనాళ్ళకు వెళితే ఎక్క దిగా సరిపోయిన్దందట
**తినే ముందు రుచి అడుగకు , వినే ముందు కథ అడుగకు .
** తినగా తినగా గారెలు చేదట .
** తిండి కొసం బ్రతక్కు బ్రతకటం కోసం తిను.
** ఊపకారానికి పోతే అపకారమెదురైనట్లు .
** ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్లు.
**దేవుని పెళ్ళికి ఊరంతా పెద్దలేనట
**పంతులు గారి పెళ్ళికి సాయిబు గారి మంత్రాలట
**ఏడ్చే దాని మగడొస్తే నామగడు రాడా అని.
** ఉపాయం లేనోడిని ఊర్లో ఉంచొద్దట,,,
**తా దూర కంత లేదు మెడకో డోలని
** తాతకు దగ్గులు నేర్పినట్టు.,,
**కాటికి కాళ్ళు చాపుకున్నా కన్నె పడుచు కావాలన్నాడట,,
** ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికేక్కున ???
** వాడే ఉంటె వైధవ్యం యెందుకు , గుండు యెందుకు
** వాపును చూశి బలపు అనుకున్నాడట .
**వడ్డించే వాడు మన వాడైతే , ఎ పంక్తి లొ వుంటే ఏం ?
** వడ్ల గింజలో బియ్యపు గింజె రహస్యం .
** వండుకున్న అమ్మ కన్నా దండు కున్న అమ్మ గొప్ప .
** వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు .
** వెన్నతో పెట్టిన విద్య .
**ఎర్రి వెయ్యి విధాలు .
** వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయ్యమన్నట్లు
** వినాశ కాలే విపరీత బుద్ది .
** వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పే వాడు వేదాంతి ట .
** వినే వాడు వుంటే, అరవం (tamil) లో హరికథ
చెప్పుతాడట నీలాంటి వాడు
** విశ్వేస్వరుడికి లెక విభూది నాకుతూ ఉంటె ,
నందీశ్వరుడు వచ్చి నాకేది నారికేళం అన్నాడట .
** ఏ ఎండకు ఆ గొడుగు .
** ఆడ లేక మద్దెల ఓడందిట .
** ఎద్దు పండు కాకికి ముద్దా ?
** ఎగిరే గాలిపటానికి దారం ఆధారం .
** చూపులకు గుఱ్ఱమే కాని సుఖపెట్టే గుఱ్ఱం కాదని
** యేకులు మేకులయ్యయట .
** ఎలుక తోలును తీసి తేడాది రుద్దిన
నలుపు నలుపే కాని తెలుపు రాదని …
** ఎండా కాలంలో తిరిగి తిరిగి రెక్కలు
పడిపోతున్నాయి బాబు అనుకుందట ఫ్యాన్ .
** ఏనుగు బతికినా వెయ్యే చచ్చిన వెయ్యె అని
**గొడ్డు బర్రె ఈనాలెపుడు చిల్లు కుండ నిండాలెపుడని,
** ఎవరు తీసిన గోతిలో వారే పడతారు .
**తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట
**ఉత్తరలో ఊడ్పుకన్నా ఒడ్డున కూర్చొని ఏడ్పు మేలట
** తాడి తన్ను వాని తల తన్ను వారు ఉండును
** తాళిబొట్టు బలము వాళ్ళ తలంబ్రాల వరకు బతికాడు .
** తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని .
** తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా ?
** తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట .
** తల్లి పిల్లల అరుగుదల (digestion) చూస్తుంది ,
తండ్రి పిల్లల పెరుగుదల (growth in education etc.) చూస్తాడట .
** తన కోపమే తన శత్రువు .
** తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం.
** సత్రం భోజనం మఠం నిద్ర .
** సీత కస్టాలు సీతవి, పీత కస్టాలు పీతవని .
** సిగ్గు విడిస్తే సింగారం లజ్జ విడిస్తే బంగారం
** సిరి గలమ్మ చీర కూడ బరువందట.,,
** సింగడు అద్దంకి పోను పొయ్యాడు రాను వచ్చాడు .
** శివుని ఆజ్ఞ లేఖ చీమైనా కుట్టదు .
** సొమ్మొకడిది సోకొకడిది
** శుభం పలకరా పెళ్ళికోడక అంటె పెళ్ళి
కూతురు ముండ ఎక్కడ చచ్చింది అని అడిగాడట
** శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది .
** తడి గుడ్డతో గొంతులు కోసినట్లు .
** తమ్ముడు తమ్ముడే , పేకాట పేకాటేనట !
** ఇహము పరము లేని మొగుడు ఇంటి నిండా.,
రుచీ పచీ లేని కూర చట్టి నిండాఅని
** నాజూకు నడకేమే నాంచారి అంటే
నైటీ వేసుకున్నాగా నాయుడు బావ అందిట..
**పదుగురాడింది మాట నలుగురు నడిచింది బాటట
**మూరెడు పద్యానికి బారెడు రాగమని..
** ఇంగువ కట్టిన బట్టకు వాసన పోదని
**ఇంట్లో ఈగల మోతబయట పల్లకీ మోతని
** అసలు లేదురా మగడా అంటే
పెసర పప్పు వండవేపెళ్ళామా అన్నాడట
**ఇంట్లో ఇత్తు లేదు నేనిల్లాలిని దొడ్లొ కడి లేదు నేదొరసానినందట
** తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట

Nice ones - సామెతలు :)
ReplyDeleteNija jeevithaniki anuvina samethalu
ReplyDelete